
Anchor Sreemukhi Goa trip latest photos: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకునే శ్రీముఖి ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉంది.







తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి… అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది.










