టాలీవుడ్తెలంగాణసినిమా
Trending

ఓటేసిన సినీ ప్రముఖులు @ GHMC Elections

మెగాస్టార్ చిరంజీవి దంపతులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున, అమల దంపతులు, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, అల్లు అర్జున్ బార్య అల్లు స్నేహ రెడ్డి తన కుమార్తె తో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయ్ దేవరకొండ, తన అమ్మ, నాన్న, తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలివచ్చి వోట్ వేసారు. కాగా, ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాసు మెలోడీస్ మూవీస్ ఇటీవలె రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అభిమానం పొందింది.

క్రాక్ సినిమా తో బిజీ గ ఉన్న మాస్ మహారాజ రవితేజ కూడా తన వోట్ హక్కు వినియోగించుకున్నారు. ఈ సినిమా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ, ఈమధ్య, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొత్తగా పోస్ట్ చేసిన వర్కౌట్స్ వీడియో ఇప్పుడు వైరల్ గ మారింది.

రామ్ పోతినేని, నిఖిల్, మంచు లక్ష్మి, ఝాన్సీ, తేజ, వందేమాతరం శ్రీనివాసరావు, క్రిష్, నిర్మాత ఉషా ముల్పూరి, నిర్మాత మధుర శ్రీధర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Krish Jagarlamudi
Manchu Lakshmi Prasanna
Ram Pothineni
Tanikella Bharani – మేము అంతా ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత… హక్కు!!
Director Teja

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button