ఓటీటీటాలీవుడ్సినిమా
Trending

Raj Tarun, Hemal Ingle’s Power Play movie is now streaming online

రాజ్ తరుణ్, పూర్ణ, హేమల్ ఇంగ్లే కలిసి నటించిన పవర్ ప్లే సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన న్యూ డిఫ‌రెంట్ థ్రిల్లింగ్ మూవీ ‘పవర్ ప్లే‘. కొండా విజ‌య్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు ఓటీటీ లో రిలీజ్ అయ్యింది శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వచ్చిన ఈ సినిమాను మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో Hemal Ingle, Shamna Kasim, హీరోయిన్ గా నటించగా, కోట శ్రీనివాస రావు, రాజా రవీంద్, మధునందన్ తధితరులు ముఖ్య పాత్రలో నటించారు.

https://www.cinemasonly.com/power-play

Producers: Mahidhar & Devesh

Music: Suresh Bobbli

Hero: Raj Tarun

Heroine: Hemal Ingle

Other Cast: Poorna, Prince, Kota Srinivasa Rao, Ajay, Raja Ravindra, Pooja Ramachandran, Kedar Shanker, Appaji, Satyam Rajesh, Ravi Varma, Dhanaraj, Venu, Bhupal, Madhunandan, DD Srinivas, Gagan Vihari

DOP: I Andrew

Editor: Prawin Pudi

Audio Language: Telugu

OTT Link

Watch Power Play Full Movie Directed by Vijay Kumar Konda, Starring Raj Tarun, Hemal Ingle, Which Is Released In The Year 2021, Streaming online on OTT Platform

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button